ఉత్తరాఖండ్‌‌లో విరిగిపడ్డ మంచుచరియలు .మంచు చరియలు విరిగిపడడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకొందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఆదివారం నాడు ఈ ఘటన చోటు చేసుకొంది.మంచు కరగడం వల్ల భారీగా వరద నీరు ప్రవహిస్తోందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.#Chamoli #Glacierburst #Uttarakhand pic.twitter.com/PGcpY6CbYy

— Asianetnews Telugu (@AsianetNewsTL) February 7, 2021